ఆధార్‌లోని జనాభా సంబంధిత వివరాల ఖచ్చితత్వాన్ని కొనసాగించేందుకు, మీ గుర్తింపు రుజువు (PoI) మరియు చిరునామా రుజువు (PoA) పత్రాలను మైఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఉచితంగా అప్లోడ్ చేయండి. ప్రోత్సాహకరమైన స్పందనను దృష్టిలో ఉంచుకొని, యుఐడిఎఐ ఈ ఉచిత సేవను మరో ఏడాది పాటు, 15 జూన్ 2026 నుండి 14 జూన్ 2027 వరకు పొడిగించింది.